Maa Vintha Gaadha Vinuma is a 2020 Indian Telugu-language romantic drama film directed by Aditya Mandala from a screenplay written by Siddu Jonnalagadda
#SidduJonnalagadda
#MaaVinthaGaadhaVinuma
#Adityamandala
సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ జంటగా ఆదిత్య మండల తెరకెక్కించిన చిత్రం మా వింత గాధ వినుమా సినిమా. చాలా సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆహా వేదికగా ఇటీవల విడుదల అయింది